డ్రా దిశగా పయనిస్తున్న రాజ్ కోట్ టెస్టు.. England take lead, first Test heads towards draw

Rajkot test meandering towards a draw but an english collapse can t be ruled out

India vs England, rajkot test, first innings, virat kohli, hit wicket, virat kohli dismissal, virat kohli hit wicket, Team india, first test,day 4,score update,r ashwin,wriddhiman saha,Virat Kohli,hit wicket,Kohli hit wicket,Adil Rashid,India vs England score

England batted and bowled well against India on day four of the first Test in Rajkot. They were patient, disciplined and hard-working. They had decent plans that they executed well.

డ్రా దిశగా పయనిస్తున్న రాజ్ కోట్ టెస్టు..

Posted: 11/12/2016 05:53 PM IST
Rajkot test meandering towards a draw but an english collapse can t be ruled out

భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 114 పరుగుల చేసిన ఇంగ్లాండ్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కుక్(46), హసీబ్ హమీద్(62) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఉత్తమ ఆటతీరును కనబరిచిన ఇంగ్లాండ్ 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 488 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కేవలం ఒకే రోజు ఆట మిగిలివుండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాల్గవ రోజు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 114 పరుగులను చేసింది, పర్యాటక జట్టు బ్యాట్స్ మన్ల దూకుడు చూస్తుంటే మరో రెండు సెంచరీలు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు 319-4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్లలో రవిచంద్రన్ అశ్విన్(70) మినహా మిగతా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ కు మూడు వికెట్లు దక్కగా, మొయిన్ అలీకి రెండు, జాఫర్ అన్సారీకి ఒక వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  rajkot test  first innings  virat kohli  hit wicket  Team india  cricket  

Other Articles