Cricket could feature in 2024 Olympics if Rome selected as hosts

Cricket in 2024 olympics if rome wins hosting bid

cricket, olympics, olympics 2024, cricket olympics, rome, simone gambino, olympics news, cricket news

Cricket will be part of the 2024 Olympics if Rome wins the bid to host the mega event, Italian cricket board chief Simone Gambino has said.

ఇక ఒలంపిక్స్ లోకి క్రికెట్.. రోమ్ కు బిడ్డింగ్ అవకాశం వస్తే..

Posted: 07/01/2016 06:00 PM IST
Cricket in 2024 olympics if rome wins hosting bid

అంతర్జాతీయంగా క్రికెట్‌కు పలుకుబడి తక్కువే. అటు సాకర్ ప్రపంచ కప్ తో పాటు కోపా అమెరికా కప్ లతో ఫుట్ బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అనేక దేశాలు కూడా ఈ క్రీడలో పాల్గోని తమ సత్తాను చాటుతుంటాయి. దీని తర్వాత భారత దేశ జాతీయ క్రీడ హాకీకి కూడా అదరణ అధికమే. అయితే ప్రపంచ స్థాయిలో హాకీకి అభిమానులను వున్నా నిధులు లేమితో ప్రసుత్తం విలవిలలాడుతుందినే చెప్పాలి. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు మాత్రమే అడుతున్నా కాసులు వర్షం కురుస్తున్న క్రీడ మాత్రం క్రికెట్ అని చెప్పక తప్పదు.

ప్రపంచ పెద్ద దేశాలైన అమెరికా, చైనా, జపాన్, యూరప్ వంటి దేశాలు ఈ క్రీడకు ఇంకా దూరంగానే ఉన్నాయి. అయితే ఈ క్రికెట్ క్రీడను అంతర్జాతీయంగా మరింతగా విస్తరింపజేయాలన్న క్రీడాకారులు ఇప్పటికే పలు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్, అస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ లు మరో అడుగు ముందుకేసి క్రికెట్ కూడా ఒలంపిక్స్ లో చేర్చాలని డిమాండ్ ఐసీసీ ముందుకు తీసుకెళ్లారు. వారి అలోచనకు ఐసీసి కృషికి త్వరలోనే అవకాశం లభించనుంది.

అదెలా అంటే రమారమి అన్ని దేశాలు భాగ్యస్వాములుగా వుండే ఒలంపిక్స్ లో క్రికెట్ క్రీడను కూడా చర్చేనున్నారట. అయితే 2024 ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను చేరుస్తామని ఇటలీ బోర్డ్ తాజాగా ప్రకటించింది. దీంతో 2024లో నిర్వహించనున్న ఒలంపిక్స్‌కు త్వరలో జరగనున్న బిడ్‌లో తమకు అవకాశం వస్తే క్రికెట్‌కు స్థానం కల్పిస్తామని ప్రకటించింది ఇటలీ. నిజానికి టీ20 ఫార్మట్‌లో క్రికెట్‌ను ఒలంపిక్స్‌లో భాగం చెయ్యలన్న ప్రతిపాదన ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ డిమాండ్ నిజమయ్యే అవకాశం వచ్చింది. దీంతో అంతా సజావుగా జరిగితే భారత్‌కు అంతర్జాతీయ అవనికపై మరింత పేరు వచ్చే అవకాశం ఉందన్నమాట.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  olympics  olympics 2024  cricket olympics  rome  simone gambino  olympics news  cricket news  

Other Articles