We didn't adjust to conditions quickly enough - Bravo

Bhuvneshwar is one of the best swing bowlers says bravo

Cricket News,Bhuvneshwar Kumar,Dwayne Bravo,Gujarat Lions,IPL 2016,IPL 9,Sunrisers Hyderabad,Cricket India,Wisden India

Sunrisers Hyderabad’s strong pace unit has been one of the highlights of the Indian Premier League 2016.

సన్ రైజర్స్ విజయం వెనకున్నది ఆ బౌలర్లే..

Posted: 05/07/2016 09:08 PM IST
Bhuvneshwar is one of the best swing bowlers says bravo

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయాతీరాలకు చేర్చింది మాత్రం ఆ బౌలరే. అంతేకాదు ఏకంగా వెస్టీండిస్ స్టార్ ప్లేయర్, గుజరాత్ లయన్స్ తరపున అడుతన్న డ్వాన్ బ్రావో ప్రశంసలు కూడా పోందాడు ఈ బౌలర్. ఇంతకీ ఆయనెవరా అని అలోచిస్తున్నారా..? అయన భువనేశ్వర్ ప్రసాద్. భువనేశ్వర్ బౌలింగ్ ఆటను మార్చేసిందని, అతను వేసిన తొలి ఓవర్ అద్భుతమని బ్రావో ప్రశంసించాడు.

శిఖర్ ధావన్ (47 నాటౌట్; 6 ఫోర్లు) రాణించినప్పటికీ అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన భువీ(2/28)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి పరిస్థితుల్లో భువీ లాంటి ప్రధాన పేస్ బౌలర్ ను ఎదుర్కొవడం చాలా కష్టమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్వింగ్ రాబట్టే బౌలర్లలో భువీ ఒకడని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ ఆటగాళ్లం అయినా, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలి. అలాంటిది జరగనందున లయన్స్ కు ఓటమి తప్పలేదన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో గుజరాత్ లయన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం బ్రావో మీడియాతో మాట్లాడాడు. కొత్త ఫ్రాంచైజీ అయినప్పటికీ వరుస విజయాలతో దుమ్మురేపిన తమ జట్టు ఓటముల బాట పట్టడాన్ని గుజరాత్ లయన్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో జీర్ణించుకోలేక పోతున్నాడు. వర్షం కురిసి స్టేడియం ఔట్ ఫీల్డ్ అంతగా సెట్ అవ్వలేదని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తమ బ్యాట్స్ మన్ కుదురుకోలేదని అభిప్రాయపడ్డాడు.

శిఖర్ ధావన్ (47 నాటౌట్; 6 ఫోర్లు) రాణించినప్పటికీ అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన భువీ(2/28)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి పరిస్థితుల్లో భువీ లాంటి ప్రధాన పేస్ బౌలర్ ను ఎదుర్కొవడం చాలా కష్టమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్వింగ్ రాబట్టే బౌలర్లలో భువీ ఒకడని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ ఆటగాళ్లం అయినా, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలి. అలాంటిది జరగనందున లయన్స్ కు ఓటమి తప్పలేదన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  Sun rises Hyderabad  Gujarat Lions  dwanye bravo  Cricket  

Other Articles