Dhoni makes world record 140 stumpings

Dhoni makes world record 140 stumpings

MS Dhoni, Dhoni, Dhoni Record, Indian Team Captain, Dhoni stumping record

140 Number of stumpings effected by MS Dhoni in international matches, the most by any player. He went past Kumar Sangakkara's 139 stumpings with two such dismissals in this match. This was also the first time Dhoni had stumped two batsmen in a T20I innings. For India, Dinesh Karthik is the only one to have done this before Dhoni: against South Africa in Durban in the 2007 World T20. Dhoni has 38 stumpings in Tests, 89 in ODIs and 13 in T20Is.

మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డ్.. స్టంపింగ్స్ లో నెంబర్ వన్

Posted: 01/30/2016 04:01 PM IST
Dhoni makes world record 140 stumpings

టీమిండియా కూల్ కెప్టెన్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో ధోనీ చేసిన రెండు స్టంపింగ్స్ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అత్యధికంగా స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ లను స్టింపింగ్ చేసి  అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. అంతకు ముందు శ్రీలంక కీపర్ సంగక్కర మీదున్న రికార్డును ధోనీ చెరిపి.. నంబర్ వన్ గా ఎదిగాడు. సంగక్కర 139 స్టంపింగ్స్ చెయ్యగా.. దోనీ నిన్నటి మ్యాచ్ తో 140 స్టంపింగ్స్ పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ముందుగా  యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి  పూర్తిగా చేజారిపోయింది. అలా ఆస్ట్రేలియాను ఓటించడమే కాకుండా.. ధోనీ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Dhoni  Dhoni Record  Indian Team Captain  Dhoni stumping record  

Other Articles