Virat Kohli is better than Sachin Tendulkar, VVS Laxman in Australia

Virat kohli is better than sachin tendulkar vvs laxman in australia

Virat Kohli, VVS Laxman, Sachin Tendulkar, Sourav Ganduly, Australia, Cricket, Team India, India Vs Australia, Indian Cricket, Australia Tour

Former Indian captain Sourav Ganguly has said Virat Kohli's performances in Australia are better than even those of Sachin Tendulkar and VVS Laxman. Dada said that he had seen several players do well in Australian conditions, but India's ODI vice-captain was the best of the lot.

సచిన్ కన్నా కోహ్లీనే బెటర్: గంగూలీ

Posted: 01/22/2016 06:04 PM IST
Virat kohli is better than sachin tendulkar vvs laxman in australia

ఆస్ట్రేలియా సిరీస్ లో టీమిండియా దారుణంగా విఫలమవుతోంది. ఐదు మ్యాచుల వన్డే సిరీస్ లో ఇప్పటికే టీమిండియా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. దాంతో టీమిండియా ఆటగాళ్ల మీద తీవ్రంగా మండిపడుతున్నారు అభిమానులు. అయితే టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రానిస్తున్నాడని.. ఆస్ట్రేలియా మీద మ్యాచుల్లో గతంలో ఆడిన సచిన్ టెందూల్కర్, వివియస్ లక్ష్మణ్ కంటే కూడా చాలా బెటర్ అని కితాబిచ్చారు. ఆస్ట్రేలియాతో మ్యాచు అంటే చాలా కష్టం అని.. అక్కడి పిచ్ లు మన ఆటగాళ్లకు సూట్ కావని అందుకే మన క్రికెటర్లు నిలవలేరని అన్నారు.

టీమిండియా మాజీ కెప్లెన్ విరాట్ కోహ్లీ మీద పొగడ్తల వర్షం కురిపించారు. కాగా కోహ్లీ కూడా అంతకంతకు బెటర్ గానే మ్యాచ్ లు అడుతున్నారు. మొత్తం నాలుగు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు(91, 59) మరో రెండు సెంచరీలు (117, 106) లు బాదాడు. ఆ లెక్కన మొత్తం సిరీస్ లో ఇప్పటి వరకు 93.25 యావరేజ్ తో 373 పరగులు చేశాడు. అలాగే ఈ సిరీస్ లో రెండు సెంచరీలు బాదడంతో కోహ్లీ యాభై ఓవర్ల ఫార్మాట్ లో తన 25 సెంచరీలను 170 మ్యాచుల్లో పూర్తి చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  VVS Laxman  Sachin Tendulkar  Sourav Ganduly  Australia  Cricket  Team India  

Other Articles