Yuvraj disappointed with Gayle

Yuvraj disappointed with gayle

Yuvraj Singh, Cricket, chris Gayle, Australia, Yuvaraj Tweet about Chris Gayle

Indian batsman Yuvraj Singh is disappointed with Chris Gayle for equalling his record for the fastest T20 half-century as he had expected the West Indian swashbuckler to break it. "I'm disappointed @henrygayle who got to fifty in 12 balls (.) Kaka make sure u get it in ten balls next time ???? or maybe @ABdeVilliers17 legends," Yuvraj has tweeted on Gayle's knock in the Big Bash League in Australia.

క్రిస్ గేల్ మీద యువరాజ్ అసంతృప్తి

Posted: 01/19/2016 05:03 PM IST
Yuvraj disappointed with gayle

క్రిస్ గేల్ యువీ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రెండు ఓవర్లలో హాఫ్ సెంచరీ చేసి గతంలో యువరాజ్ సింగ్ పేరుమీదున్న రికార్డును సమం చేశాడు.  ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ టోర్నీలో క్రిస్ గేల్ 12 బాల్ప్ లో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా  2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజాగా క్రిస్ గేల్ చేసిన హాఫ్ సెంచరీ మీద మాత్రం యువరాజ్ అసంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ తన ట్వీట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశాడు.



గేల్, తన రికార్డును బ్రేక్ చేయకపోవడం వల్ల తాను అసంతృప్తికి లోనైనట్లు తెలిపాడు. ఇక మరోపక్క సౌతాఫ్రికా బ్యాట్స్ మాన్ ఏబి విడిలియర్స్ పేరు మీదనే అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జనవరి 18, 2015న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో ఏబి ఈ ఘనతను సాధించాడు. కాగా, 10 బంతుల్లోనే అర్ధ శతకం చేసి తన రికార్డును బ్రేక్ చేయాలన్న యువరాజ్ సింగ్ కోరికను ఏబి డివిలియర్స్ లేదా క్రిస్ గేల్ ఎవరు తీరుస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  Cricket  chris Gayle  Australia  Yuvaraj Tweet about Chris Gayle  

Other Articles