Virat Kohli Crowned Indian Cricketer of the Year At BCCI Awards

Virat kohli crowned indian cricketer of the year at bcci awards

Virat Kohli, Virat Kohli won award, BCCI, BCCI Awards, Syed Kirmani, Col. CK Nayudu Lifetime Achievement Award

Former stumper Syed Kirmani was bestowed with the prestigious Col. CK Nayudu Lifetime Achievement Award for his contribution to Indian cricket, while Test captain Virat Kohli bagged the Polly Umrigar Trophy for Cricketer of the Year in the BCCI awards night in Mumbai.

విరాట్ కోహ్లీకి క్రికెటర్ ఆప్ ది ఇయర్ అవార్డు

Posted: 01/06/2016 01:51 PM IST
Virat kohli crowned indian cricketer of the year at bcci awards

కోహ్లీ.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. క్రికెట్ కు ఉత్తమ సేవలందించిన దిగ్గజాలకు ఇచ్చే కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ వికెట్ కీపర్.. 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సయ్యద్ కిర్మాణి.. అందుకున్నాడు. ప్రతిష్టాత్మక బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. బోర్డులోని అత్యున్నత స్థాయి అధికారులంతా పాల్గొన్నారు. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు తీసుకున్నారు. ఈ అవార్డు కింద ఓ జ్ఞాపిక, రూ.25 లక్షల చెక్ ను అందించారు. ఇప్పటిదాకా తన కెరీర్ లో ఆసీస్ పర్యటనలో ఆడిన టెస్టు సిరీస్ అత్యంత మధుర జ్ఞాపకంగా నిలిచిందని కోహ్లి చెప్పాడు.



బిసిసిఐ యానివల్ అవార్డ్స్ గెలుపొందింది వీరే..
కల్నల్ సికె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్- సయీద్ కిర్మాణీ
పాలీ ఉమ్రిగర్ అవార్డ్ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్)- విరాట్ కోహ్లీ

లాలా అమరనాధ్ అవార్డులు..
Best all-rounder in the Ranji trophy, 2014-15: Jalaj Saxena, Madhya Pradesh (583 runs and 17 wickets from 8 games)
Best all-rounder in domestic limited-overs competitions, 2014-15: Deepak Hooda, Baroda
Madhavrao Scindia Awards for feats in Ranji Trophy, 2014-15:
Highest run-getter: Robin Uthappa, Karnataka (912 runs from 11 games)
Highest wicket-takers: R Vinay Kumar, Karnataka (48 wickets from 10 games and Shardul Thakur, Mumbai (48 wickets from 10 games)
M A Chidambaram Trophy awards for 2014-15:
Best under-23 cricketer: Almas Shaukat, Uttar Pradesh
Best under-19 cricketer: Anmolpreet Singh, Punjab
Best under-16 cricketer: Shubman Gill, Punjab
Best senior woman cricketer: Mithali Raj, Railways
Best junior woman cricketer: Devika Vaidya, Maharashtra
Best umpire in domestic cricket in 2014-15: O Nandan, Karnataka.
Best overall performance in 2014-15: Karnataka State Cricket Association - 14 points.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles