Sri Lanka 109-3 chasing 405 to beat NZ in 1st test

Sri lanka need 296 runs to win with 7 wickets in hand

sri lanka new zealand, kane williamson, kane williamson new zealand, new zealand sri lanka, slvnz, nzvsl, sri lanka new zealand tests, cricket news, cricket

both teams were evenly matched on Day Four, the task ahead is still tough for Sri Lanka. They need 296 runs with seven wickets in hand.

లంకేయులకు భారీ టార్గెట్ ను నిర్శేశించిన న్యూజీలాండ్

Posted: 12/13/2015 06:03 PM IST
Sri lanka need 296 runs to win with 7 wickets in hand

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ లంకేయులకు భారీ టార్గెట్ ను నిర్ధేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు రెండో ఇన్నింగ్స్ లో  మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు సాధించారు. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్)  విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు.

వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు.  ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  srilanka  first test  

Other Articles