Ashwin becomes No.1 Test all-rounder, Jadeja gains four places

R ashwin becomes no 1 test all rounder in icc rankings

India’s left-arm spinner Ravindra Jadeja has broken into top-10 of the Test bowlers rankings for the first time as he climbed up four places to earn a career-best seventh position, while Ravichandran Ashwin gained a spot to top the all-rounders’ list

India’s left-arm spinner Ravindra Jadeja has broken into top-10 of the Test bowlers rankings for the first time as he climbed up four places to earn a career-best seventh position, while Ravichandran Ashwin gained a spot to top the all-rounders’ list.

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఎగబాకిన మనవాళ్లు

Posted: 12/08/2015 07:05 PM IST
R ashwin becomes no 1 test all rounder in icc rankings

సౌతాఫ్రికా-భారత జట్ల మధ్య జరిగిన మండేలా-గాంధీ ఫ్రీడమ్ సిరీస్ లో టీమిండియా వన్డే, టీ-20 సిరీస్ లను కోల్పోవడంతో.. దిగజారిన భారత్ గ్రాఫ్.. మళ్లీ ఎగబాకేందుకు కొంత సమయం పడుతుందనడంలో చిత్రమేమి లేదు. అయితే ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో నిలిచన దక్షిణాఫ్రికాను టెస్టు సిరీస్ లో మాత్రం మనవాళ్లు ఉతికి అరేశారు. నాలుగు టెస్టుల సిరీస్ లో ఒకి వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన మూడింటినీ కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో మనవాళ్లు ఎగబాకారు.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శన భారత్ జట్టు, అశ్విన్ వ్యక్తిగత ర్యాంకింగ్ ను మెరుగుపరిచింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంకు సాధించాడు. టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అశ్విన్ బౌలింగ్ విభాగంలో నెంబర్ వన్ గా నిలిచాడు. అలాగే టీమిండియా టెస్టుల్లో నెంబర్ టూ ర్యాంకును సాధించాడు. మరో స్పిన్నర్ రవీంధ్ర జెడేజా బౌలింగ్ లో తన కెరీర్ మొత్తంలో ఉత్తమమైన స్థాయికి చేరాడు. జెడేజా తన నాలుగు స్థానాలు ఎగబాకీ 11వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles