Pakistan skipper Shahid Afridi became highest wicket-taker in T20 cricket

Shahid afridi becomes highest wicket taker in t20s

Shahid Afridi highest wicket-taker in T20s, Shahid Afridi, Pakistan vs England, highest wicket-taker, Twenty20 cricket, Jason Roy, Alex Hales, James Vince, cricket news

With 86 wickets in as many matches, Afridi became highest wicket-taker in T20 cricket.

అరుదైన రికార్డు షాహిద్ అఫ్రీది సొంతం..!

Posted: 11/28/2015 06:31 PM IST
Shahid afridi becomes highest wicket taker in t20s

పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ తాజాగా ఓ ఘనత సాధించాడు. క్రికెట్ లో అతి పోట్టి ఫార్మెంట్ టీ-ట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ ఆటగాడిగా తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ ఇవాళ జరిగిన రెండో ట్వీటంటీలో మ్యాచ్ లో 35 ఏళ్ల పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడం అటు మ్యాచ్ గెలవడంతో పాటు ఇటు తన పేరున అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఇవాళ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు విసిరిన అఫ్రీది జేసన్ రాయ్, అలెక్స్ హేలెస్, జేమ్స్ విన్స్ విక్కెట్లను పడగోట్టాడు.

టీ-20 ఫార్మెట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్ గా సయీద్ అజ్మల్ (85) పేరిట ఉన్న రికార్డును అఫ్రీదీ తన పేరిట రాసుకున్నాడు. 86 టీట్వంటీలు ఆడిన అఫ్రిదీ 86 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా, ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీట్వంటీలో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ కావడం విశేషం!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  highest wicket-taker  T20s  sayeed ajmal  

Other Articles