ravichandran ashwin is worlds best spinner says sunil gavaskar

Win win time for ashwin

Nagpur test, iindia vs south africa, ind vs sa, india south africa, ind vs sa 3rd test, india cricket, cricket india, south africa cricket, south africa vs india, sa vs ind, cricket score, cricket news, cricket, Murali Vijay, M Morkel, S Harmer, ravichandran ashwin, ravindra jadeja, amit mishra, Tahir

Sunil Gavaskar said ravichandran ashwin is the best spinner in the world presently

సీనియర్ల ప్రశంసలు అందుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్

Posted: 11/29/2015 03:05 PM IST
Win win time for ashwin

గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నరంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. రెండో టెస్టులో టీమిండియా విసిరిన 310 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమే అయినా.. ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించే సత్తా ఉన్నా సఫారీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను అశ్విన్ అవుట్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతమన్నాడు. అదే అశ్విన్ ను ప్రపంచ ఉత్తమ స్పిన్నర్ గా నిలబెడుతుందన్నాడు. దక్షిణాఫ్రికా కోల్పోయిన మొత్తం వికెట్లు స్పిన్నర్లే దక్కడం ఒక ఎత్తయితే.. అందులో అశ్విన్ 12 వికెట్లు  సాధించడం అద్వితీయమన్నాడు.

ప్రపంచ ప్రమాదకరమైన బౌలర్లలో అశ్విన్ ఒకడంటూ మరో మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. అశ్విన్ భారత్ పిచ్ లు పైనే కాదు, విదేశాల్లో కూడా తన చక్కటి స్పిన్ తో ఆకట్టుకుంటూ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాడని మంజ్రేకర్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ 31 టెస్టు మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 169 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడమే అతని ప్రతిభకు అద్దం పడుతుందని కొనియాడాడు.ప్రస్తుత సిరీస్ లో మూడు టెస్టుల్లో 24 వికెట్లు తీసిన అశ్విన్ ఒక ఉత్తమ స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  ravichandran ashwin  sunil gavasker  south africa  

Other Articles

  • Case against mohammed azharuddin 2 others for cheating travel agent

    టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

    Jan 23 | టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. తమ ట్రావెల్స్ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన టికెట్లు కోనుగోలు చేసిన ఆయన వాటికి... Read more

  • Winning world cup an obsession will do all for it ravi shastri

    వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

    Jan 22 | టాస్‌, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు... Read more

  • Australian pacer cummins expects spinners to play big role in india

    టీమిండియాపై గెలుపుకు స్పిన్నర్లదే కీలక పాత్ర

    Jan 10 | టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్‌ పేసుగుర్రం కమిన్స్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల... Read more

  • Wade brought undone by contentious fielding law

    ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

    Jan 10 | టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌... Read more

  • England s jos buttler fined for using obscene language

    బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

    Jan 10 | ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో... Read more

Today on Telugu Wishesh