Test cricket: Ravichandran Ashwin achieves rare feat after 105 years

Ashwin becomes fastest indian to 150 test wickets

ravi chandran ashwin, ashwin 150 wickets club, test Cricket, South Africa, Ravichandran Ashwin, Indian Test history, cricket score, live score, score live, ind vs sa, ind vs sa live, ind vs sa score, india vs south africa live score, live score india vs south africa, india south africa 1st test, ind vs sa 1st test live, 1st test live score, live latest score, india, india vs south africa 2015, india vs south africa livescore, mohali, r ashwin, south africa, virat kohli latest score, cricket news

Indian off-spinner Ravichandran Ashwin today not only raced to the fastest 150 scalps in Indian Test history but also became the first man in over 100 years to bag 50 wickets after opening the bowling during the first cricket Test against South Africa, in progress at Mohali.

అరుదైన రికార్డును అందుకున్న రవిచంద్రన్ అశ్విన్

Posted: 11/06/2015 06:44 PM IST
Ashwin becomes fastest indian to 150 test wickets

ఇండియన్ స్పిన్ మాంత్రికుడిగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ మొహాలీ టెస్టులో మరోసారి తన అద్భుత ప్రతిభను కనబర్చి అందరి మన్ననలను పొందారు. అంతేకాదు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ లోనే 150 విక్కెట్ల క్లబ్ లో చేరిన స్పిన్నర్ గా అవతరించారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ అరుదైన ఈ రికార్డును సొతం చేసుకున్నాడు. ఐదు వికెట్లను కూల్చిన క్రమంలో 150 వికెట్ల క్లబ్ లో చేరాడు.

అంతకు ముందు భారత్ తరపున అనిల్ కుంబ్లే, ఎరాపల్లి ప్రసన్నలు 34 టెస్టుల్లో ఈ ఘనతను సాధించారు. అయితే ఈ ఘనతను సాధించడానికి అశ్విన్ కు కేవలం 29 టెస్టులే అవసరమయ్యాయి. మరోవైపు, భారత్ తరపున వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనత కూడా అశ్విన్ పేరిటే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్లైన షేన్ వార్న్ కు 150 వికెట్లు తీయడానికి 31 టెస్టులు అవసరమయితే, ముత్తయ్య మురళీధరన్ కు 36 టెస్టులు కావాల్సి వచ్చాయి.

ఇదిలా వుండగా, కొత్త బాల్ ను తీసుకుని స్పిన్ తో 50 విక్కెట్లను పడగోట్టిన ఫస్ట్ స్పిన్ బౌలర్ గా కూడా ఆయన రికార్డు సాధించాడు. సుమారుగా శతాబ్ధం తరువాత ఈ అరుదైన ఫీటును అశ్విన్ సాధించాడు. ఇంతకుముందు కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన అశ్విన్ 45 విక్కెట్లను పడగోట్టాడు. సఫారీలతో జరుగుతున్న మ్యాచ్ లో రెండవ రోజుతో కలసి ఐదు వికెట్లను పడగొ్ట్టి అ అరుదైన ఫీటును సాధించాడు. ఇంతకు ముందు ఇంగ్లాండ్ కు చెందిన కొలిన్ బ్లెతి పేరున ఈ రికార్డు వుదని సీనియర్ క్రికెట్ అనలిస్ట్ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన ఈ ఫీటును 1902 నుంచి 1910 మధ్య సాధించాడని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs south africa 2015  mohali  r ashwin  

Other Articles