Virat Kohli to Sachin Tendulkar: Not sure you have what it takes

Kohli tendulkar in tennis banter on twitter

virat kohli, kohli, sachin tendulkar, tendulkar, roger federer, federer, sachin tendulkar virat kohli, sachin virat, india cricket team, iptl, roger federer, federer, uae roylas, us open 2015, us open, us open live, tennis news, cricket news, cricket, tennis

Sachin Tendulkar and Virat Kohli were involved in a friendly Twitter banter with Sachin telling Kohli he wants to play.

ఆ సామర్థ్యం లేదనుకుంటా.. అన్నగారు..!

Posted: 09/12/2015 06:22 PM IST
Kohli tendulkar in tennis banter on twitter

మన స్టార్ క్రికెటర్లకు టెన్నీస్ ఆట అంటే చాలా ఇష్టం. అది ఎంతలా అంటే.. ఏకంగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దుబాయ్ లో జరుగుతున్న టోర్నమెంటులో ఒక జట్టును కూడా కోనేంత. అవునా అంటూన్న వాళ్లు వున్నట్లే.. మాకు తెలుసులే.. ఆ మథ్య మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన కుటుంబంతో పాటు హాలిడేస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లగా, అదే సమయంలో అక్కడకు కోహ్లీ తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కతో కలసి వెళ్లాడు.. అది మేమూ చేశాం అన్నేవాల్లు లేకపోలేదు. అవును నిజానికి ఈ ఇద్దరు క్రికెటర్లకు టెన్నీస్ క్రీడ అంటే అమితాసక్తి.

ఈ ఆసక్తి మేరకు ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) జట్టు యూఏఈ రాయల్స్‌లో వాటా కొన్నాడు విరాట్ కోహ్లి. కోహ్లీ జట్టు తరుపున ప్రపంచ ప్రఖ్యాత టెన్నీస్ అటగాడు రోజన్ ఫెధరర్ రఫ్పా కోహ్లీ జట్టు తరుపున అడనున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీ ఓ ఊహించని ఆఫర్ ఇచ్చారు. విరాట్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి తాను కూడా దిగుతానని మాస్టర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన విరాట్... కాసింత హాస్యం జోడిస్తూ ‘ఖచ్చితంగా నీ వల్ల కాదేమో పెద్దన్నయ్య గారూ ’ అంటూ చాలా సున్నితంగా తిరస్కరించాడు. స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్‌కు వీరాభిమాని. ప్రస్తుతం ఫెడరర్ రాయల్స్ తరఫున ఆడుతుండటంతో మాస్టర్ ఈ విధంగా సరదాగా ట్వీట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles