india | test series | Colombo Win | test Ranks

India gains ground in icc test team rankings after colombo win

india, test series, Colombo Win, test Ranks, Australia, Srilanka, Virat Kohli, Ishanth Sharma, Pujara

Fifth-placed India has closed the gap on neighbour Pakistan to a single point in the latest ICC Test Team Rankings following its 2-1 series triumph over Sri Lanka which concluded with a 117-run win in Colomboon Tuesday.

ఐదో ర్యాంక్ లో టీమిండియా

Posted: 09/02/2015 06:48 PM IST
India gains ground in icc test team rankings after colombo win

చారిత్రాత్మక విక్టరీని సొంతం చేసుకున్న టీమిండియాకు మరో తీపి కబురు అందింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో వెనకుబడిన టీమిండియా శ్రీలంక సిరీస్ తర్వాత మెరుగుపడింది. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా మూడు రేటింగ్ పాయింట్లను సాధించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కు మరింత చేరువైంది.  ఇక ఈ టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపిన ఇషాంత్ శర్మ టెస్ట్ ర్యాంకింగ్ లో దూసుకెళ్లారు. టాప్ 20 జాబితాలో చోటుదక్కించుకున్నాడు. చటేశ్వర్ పుజారా కూడా టాప్ 20 జాబితాలో చోటు సంపాదించడం విశేషం. టాప్ 20లో విరాట్ కోహ్లీ తర్వాత చోటు సంపాదించిన వ్యక్తిగా చటేశ్వర్ పుజారా పేరు సంపాదించారు.

తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్ జాబితా..

Rank               Team               Points
1                      సౌతాఫ్రికా             125
2                       ఆస్టేలియా           106
3                      ఇంగ్లండ్              102
4                      పాకిస్థాన్             101
5                      ఇండియా            100
6                      న్యుజిలాండ్          99
7                      శ్రీలంక                89
8                      వెస్టిండీస్             81
9                      బంగ్లాదేశ్            47
10                    జింబాంబ్వే            5

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  test series  Colombo Win  test Ranks  Australia  Srilanka  Virat Kohli  Ishanth Sharma  Pujara  

Other Articles