rahane team eyes on white wash zimbamwe in T20 series

India eyes on t20 series cleansweep against zimbabwe

Zimbabwe, T20 series, India, clean sweep, India vs Zimbabwe, T20, Cricket, murali vijay, akinya rahane, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015, Kedar Jadhav, Manish Pandey, Whitewash, Zimbabwe

Indian standing captain akinya rahane eyes on white washing zimbamwe even in T20 series

టీ-20 సిరీస్ పై టీమిండియా గురి.. క్లీన్ స్వీప్ కు వ్యూహవం

Posted: 07/18/2015 10:52 PM IST
India eyes on t20 series cleansweep against zimbabwe

జింబాబ్వే పర్యటనలో అధ్బుతంగా రాణిస్తున్న టీమిండియా మరో క్లీన్ స్వీప్ పై గురిపెట్టినట్లు కనిపిస్తుంది. జింబాబ్వేతో మూడు వన్డేల సీరిస్ ను 3-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. రెట్టింపు ఉత్సాహంతో దూసుకువెళ్తోంది. ఇప్పటికే ఒక టీ- 20 మ్యాచ్ ను గెలిచిన రహానే సేన మరో టీ-20 మ్యాచ్ ను గెలిచి రెండు సీరీస్ లను సోంత చేసుకోవాలని భావిస్తుంది. రేపు జరగనున్న మరో టీ 20 మ్యాచ్ లోనూ ఆది నుంచి జోరు కోనసాగించాలని రహానే సేన బావిస్తుంది. జింబాబ్వే పర్యటనలో భారత్ కు ఇదే చిట్టచివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ నైనా గెలిచి తమ పరుపు నిలుపుకునేందుకు జింబాబ్వే ప్రయత్నిస్తుంది.

శుక్రవారం జరిగిన తొలి టీ 20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రేపు జరగునున్న మ్యాచ్ లో కూడా విజయం సాధించి టీ20 సీరిస్ ను కూడా కైవసం చేసుకోవాలని టీమిండియా యోచిస్తుంది. అయితే సొంతగడ్డపై జరుగుతున్న సీరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా అపఖ్యాతి మూటగట్టుకోవడం ఇష్టంలేని జింబాబ్వే జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతుంది. భారత క్రికెట్ దిగ్గజాలు లేకుండా బరిలోకి దిగిన జట్టుకు కూడా ఓటించలేని పక్షంలో తాము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని జింబాబ్వే భావిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zimbabwe  T20 series  India  clean sweep  India vs Zimbabwe  T20  Cricket  

Other Articles