Cricket world celebrates 34th birthday of Captain Cool MS Dhoni

Wishes galore as dhoni turns 34

Wishes galore as Dhoni turns 34, Cricket world celebrates 34th birthday of Captain Cool MS Dhoni, Mr cool, cool captain, Cricket, MS Dhoni, Mahendra Singh Dhoni, birthday, Web Exclusive, dhoni, Sakshi Dhoni, Ziva, Mahendra Singh Dhoni, Happy Birthday, Birthday wishes,people, celebrity, sport, cricket

Indian ODI captain Mahendra Singh Dhoni celebrates his 34th birthday on Tuesday which is his first after becoming a father. Born on July 7, 1981

34వ వడిలోకి అడుగుపెట్టిన ధోనికి శుభాకాంక్షల వెల్లువ

Posted: 07/07/2015 06:15 PM IST
Wishes galore as dhoni turns 34

టీమిండియా వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇవాళ 34 వ వడిలోకి అడుగుపెట్టాడు. తన జన్మదిన సందర్బంగా ఆయన అబిమానులు, టీమిండియా క్రికెట్ జట్టు సభ్యులు, అంతర్జాతీయ క్రికెట్ మండలి సభ్యులు, భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులతో పాటు దేశ విదేశాల నుంచి ఆయన స్నేహితులు, సన్నిహితులు ధోని శుభాకాంక్షలు తెలిపారు. బర్తడే బాయ్ కి అటు సామాజిక మాధ్యమంలోనూ శుభాకాంక్షలు వెల్లివిరిసాయి. ఐసీసీ, బిసీసీఐ సభ్యులు కూడా ధోనికి హ్యాపీ బర్త్ డే అంట ట్విట్ చేశారు.

సరేష్ రైనా, రహానే, ప్రజ్ఞాన్ ఓఝా తదితర క్రికెటర్లు కూడా ఆయన శుభాకాంక్షలను తెలిపారు. పాక్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ టెన్నీస్ స్టార్ భర్త సానియా మిర్జా షోయబ్ మాలిక్ సహా దోనికి గ్రీటింగ్స్ తెలిపారు. అనిల్ కుంబ్లే, అడమ్ గిల్ క్రిస్ట్ కూడా ఆయన విషెస్ తెలిపారు. కాగా గత కొన్నేళ్ల క్రితం వివాహమైన ధోనికి తన అందాల రాశీ.. జీవా జన్మించిన తరువాత.. అమెతో కలసి చేసుకుంటున్న తొలి జన్మదినం కావడంతో.. ధోని కుటుంబ సభ్యలు కూడా దోని పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇక రాంచీలో ఆయన అభిమానులు స్వీట్లు.. పండ్లు కూడా పంచారు. ఇక మనం ఎందుకు మౌనంగా వుందాం.. మనమూ మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే మిస్టర్ కూల్ ధోని అని చెప్పేదాం..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  Happy Birthday  Birthday wishes  people  celebrity  sport  cricket  

Other Articles