Shane Warne denies ex-fiancée Elizabeth Hurley was behind image overhaul... as he admits to joining Tinder

Relationship with elizabeth hurley was hard shane warne

Relationship with Elizabeth Hurley was hard: Shane Warne, former cricketer Shane Warne, australian cricketer Shane Warne, aussies spinner Shane Warne, Shane Warne, ex,girlfriend, Elizabeth Hurley, overhaul, joining, Tinder

The single Australian cricketer, who was engaged to Elizabeth until 2013 and has now admitted to joining Tinder, says the attention surrounding his image was 'weird' and added that he had always taken care of how he looked

ఎలిజబెత్ ను తట్టుకోవడం చాలా కష్టం..

Posted: 06/23/2015 09:01 PM IST
Relationship with elizabeth hurley was hard shane warne

అస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తన మాజీ ప్రేయసి ఎలిజబెత్ హార్లీ గురించి తనకు మాత్రమే తెలిసిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇంతకీ ఎలిజబెత్ హార్లీ ఎవరో తెలియదు కదూ..? అమె ఒక ప్రముఖ నటి. 2010లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆయితే ఏమైయ్యిందో తెలియదు కానీ, వారి మధ్య రిలేషన్ షిప్ మూడేళ్లకే బ్రేకప్ అయింది. అప్పటి నుంచి ఈ విషయంపై ఎప్పుడూ మాట్లాడని షేన్ వార్న్.. ఎందుకో తన మనస్సులో అనుచుకున్న భావాలన్నింటీనీ బయటపెట్టాడు.

ఎలిజిబెత్ హార్లీతె తన రిలేషన్ షిప్ చాలా హార్డ్‌గా భావించడం వల్లే వారి మధ్య బ్రేక్ అయిందని చెప్పుకోచ్చాడు. మూడేళ్ల పాటు అమెతో తిరిగితేగానీ ఈ విషయం బోధపడలేదట అయ్యగారికి. మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ మెయింటెన్ చేసి 2013లో విడిపోయిన తరువాత.. 2015లో గానీ అయ్యాగారు.. ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోయారు.. షేన్ వార్న్ తమ మధ్య రిలేషన్ షిప్ గురించి ఓ పత్రికతో మాట్లాడాతూ. రిలేషన్ షిప్స్ చాలా కష్టమైనవన్నాడు. ఇది నిజంగానే చాలా కష్టమైనదని చెప్పాడు. అప్పట్లో మాత్రం ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో.. వీరిద్దరి షెడ్యూలు బిజిబిజీగా వుండటం వల్లే వారు విడిపోయారన్న వార్తలు వచ్చాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane warne  Elizabeth  relationship  hard  Tinder  

Other Articles