Delhi Daredevils Team's close shave at Raipur Airport

Delhi daredevils team s lucky escape

ipl 2015, cricket, delhi dare devils, Indian Premier League team, survive a major disaster, Raipur airport, Delhi Daredevils Team, Raipur Airport, Indigo Flight, Yuvraj Singh, JP Duminy, Zaheer Khan, Mumbai

Delhi Daredevils managed to survive a major disaster at the Raipur airport as the flight they were travelling landed at the same time where another flight was taking its runway.

ఢిల్లీ డేర్ డెవిల్స్ కు తృటితో తప్పిన ప్రమాదం.

Posted: 05/08/2015 05:52 PM IST
Delhi daredevils team s lucky escape

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ జట్టులో ఒక్కటైన ఢిల్లీ డేర్ డెవిల్స్ క్రికెట్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు క్రికటర్లు ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై మరో విమానాన్ని ఢీ కొట్టబోయి కొద్దిలో తప్పించుకుంది. శుక్రవారం రాయ్పూర్ స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. క్రికెటర్లు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రేపు అనగా శనివారం రోజున 9న రాయ్పూర్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీ జట్టు ఆటగాళ్లు బయలుదేరి వెళ్తున్న తరుణంలో.. ఇండిగో ఫ్లయిట్లో ముంబై నుంచి రాయ్పూర్ బయల్దేరారు. రన్ వేపై దిగుతుండగా ఇండిగో.. నిలిచి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టబోయి కొద్దిలో తప్పించుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2015  cricket  delhi dare devils  Yuvraj singh  plane accident  

Other Articles