Sehwag can still make the Indian side: Sanjay Bangar

Sanjay bangar backs motivated sehwag for india comeback

BCCI president Jagmohan Dalmiya, former BCCI chief N Srinivasan, Sharad Pawar, Ajay Shirke. IPL season 8, Indian cricket board (BCCI)

Sanjay Bangar, coach of the Indian Premier League (IPL) side Kings XI Punjab, is quietly confident that former India opener Virender Sehwag can regain his spot in the India national side. Bangar,.

టీమిండియాలో చేరే సత్తా వీరులో వుంది..

Posted: 04/06/2015 06:32 PM IST
Sanjay bangar backs motivated sehwag for india comeback

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లో ఏమాత్రం క్రీడాస్ఫూర్తి, పటిమ తగ్గలేదని సమర్ధించాడు పంజాబ్ ఎలెవన్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆయన మళ్లీ జట్టులో చోటు దక్కించుకునే సత్తా వుందన్నారు. టీమిండియాలో స్థానం సంపాదించే సత్తా ఇప్పటికీ సెహ్వాగ్ ఉందని విశ్వాసం వ్యక్తపర్చారు.. 36 ఏళ్ల సెహ్వాగ్ ఫిట్ నెస్ కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నాడని బంగర్ వెల్లడించాడు. దేశీయ క్రికెట్ లోనూ వీరు ధీటుగా రాణించాడని తెలిపాడు.

పుణెలో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ లో సెహ్వాగ్ ను గమినించిన తర్వాత బంగర్ ఈ అభిప్రాయం వెలిబుచ్చాడు. సెహ్వాగ్ ఎలా ఆడతాడో మనకందరికీ తెలుసునని, మునుపటిలా ఆడగల సత్తా అతడిలో ఉందని తెలిపాడు. ఐపీఎల్-8లో మురళీ విజయ్ తో కలిసి సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చే అవకాశముంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajeev Shukla  IPL chairman post  Indian cricket board (BCCI)  

Other Articles