IPL 2015 Schedule: All Match Fixtures and Complete Time Table of IPL 8

Ipl 2015 schedule all match fixtures and complete time table of ipl 8

Indian Premier League, IPL Match Fixtures, IPL 8 Time Table, Indian Premier League (IPL), IPL 2015, IPL 2015 schedule, IPL 8

There has been change in the timetable of IPL 8 due to Kolkata elections taking place from April 18.

ఐపీఎల్ 8 వచ్చేసిందహో..? హాట్ ఫేవరెట్ గా చెన్న సూపర్ కింగ్స్

Posted: 04/02/2015 06:33 PM IST
Ipl 2015 schedule all match fixtures and complete time table of ipl 8

నాలుగేళ్లకో పర్యాయం జరిగే ప్రపంచకప్ క్రికెట్ సమరం ముగిసింది.. తమ పిల్లలు పరీక్షల మద్యలో ఆ మ్యాచ్ లను చూడలేకపోయాం అనుకునే క్రికెట్ అబిమానుకులకు కనుల విందును అందించేందుకు సిద్దమవుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ముందుగా ప్రకటించిన వేదికలు, తేదీలలో అనేక మార్పలు చేసి ఏప్రిల్ 8 నుంచి మీ ముందుకు రానుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 మ్యాచ్లులతో సుమారుగా 47 రోజుల పాటు అభిమానులను అలరించనుంది.

ఉద్యోగస్థులు కూడా మ్యాచ్ లను వీక్షించేందుకు వీలుగా సాయంత్రం నాలుగు లేదా రాత్రి ఎనమిది గంటల నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం  నాలుగు మ్యాచ్ లకు వేదికగా నిలుస్తుండగా, విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం మూడు మ్యాచ్ లకు వేదికగా నిలవనుంది.. మరో ఆరు రోజుల్లో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 8 కోసం ఎంతో ఆసక్తికరంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో రికార్డుల వీరుల గురించి ఓసారి చూద్దాం.

మొత్తం జట్లు:
ఢిల్లీ డేర్ డెవిల్స్
పంజాబ్ కింగ్స్ ఎలెవన్
కోల్కత్తా నైట్ రైడర్స్
ముంబై ఇండియన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
చెన్నై సూపర్ కింగ్స్
రాజస్థాన్ రాయల్స్.

ఈ సీజన్లో..
* అధిక ధర పలికిన ఆటగాడు యువరాజ్ సింగ్ (రూ.16కోట్లు)
* సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా డేవిడ్ వార్నర్.
* ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్గా జేపీ డుమినీ.
* కోల్కత్తా నైట్రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ అనుమానమే.
* మిచెల్ స్టార్క్ కూడా సీజన్ ఆరంభంలో ఆడకపోవచ్చు.


అత్యధిక పరుగులు            3325         సురేశ్ రైనా         చెన్నై
వ్యక్తిగతస్కోరు                 175           క్రిస్ గేల్            బెంగళూరు
సగటు                         48.10       డేవిడ్ మిల్లర్       పంజాబ్    
వికెట్లు                         119          లసిత్ మలింగ్       ముంబై
బౌలింగ్                        6/14         సొహైల్ తన్వీర్      రాజస్థాన్
శతకాలు                      4              క్రిస్గేల్                 బెంగళూరు
అర్ధశతకలు                   23            సురేశ్రైనా            చెన్నై

ఐపీఎల్ విజేతలు
ఎపుడు    ఎవరు
2008    రాజస్థాన్
2009    హైదరాబాద్
2010    చెన్నై
2011    చెన్నై
2012    కోల్కత్తా
2013    ముంబై
2014    కోల్కత్తా

మ్యాచ్ లు జరిగే వేదికలు, తేదీలు.. జట్లు

Apr 08 - కోలకతా వర్సెస్ కోలకతా ఈడెన్ గార్డెన్స్ ముంబై,  
Apr 09 - చెన్నై  vs ఢిల్లీ చిదంబరం స్టేడియంలో చెన్నై
Apr 10 -  పంజాబ్ వర్సెస్ రాజస్థాన్,  సుబ్రతా రాయ్ సహారా స్టేడియం పూణె
Apr 11 - చెన్నై vs హైదరాబాద్  చిదంబరం స్టేడియం చెన్నై
Apr 11 - బెంగుళూర్ vs కోలకతా ఈడెన్ గార్డెన్స్ కోలకతా
Apr 12 - ఢిల్లీ vs రాజస్థాన్ ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ
Apr 12 - ముంబై  vs పంజాబ్ వాంఖడే స్టేడియంలో ముంబై
Apr 13 - బెంగుళూర్  vs హైదరాబాద్ M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు
Apr 14 - రాజస్థాన్ vs ముంబై, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్
Apr 14 - కోలకతా వర్సెస్ చెన్నై, ఈడెన్ గార్డెన్స్ కోలకతా
Apr 15 -పంజాబ్  vs ఢిల్లీ, సుబ్రత రాయ్ సహారా స్టేడియం పూనే
Apr 16 - హైదరాబాద్ రాజస్థాన్ డాక్టర్ వై .ఎస్సార్ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం
Apr 17 - ముంబై vs చెన్నై వాంఖేడే స్టేడియం ముంబై
Apr 18 - హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ, డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం
Apr 18 - కోలకతా సుబ్రట రాయ్ సహారా స్టేడియం పూనే vs పంజాబ్
Apr 19 - రాజస్థాన్ vs చెన్నై సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్
Apr 19 - బెంగుళూర్ vs ముంబై M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు
Apr 20 - ఢిల్లీ vs కోలకతా ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ
Apr 21 - రాజస్థాన్ vs పంజాబ్ సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్
Apr 22 - కోలకతా vs హైదరాబాద్. వైఎస్సార్ స్టేడియం విశాఖపట్నం
Apr 22 - బెంగుళూరు vs  చెన్నై .ఛిన్నస్వమ్య్ స్టేడియం బెంగళూరు
Apr 23 - ఢిల్లీ vs ముంబై ఫెరోజ్ షా కోట్లా ఢిల్లీ
Apr 24 - రాజస్థాన్ vs బెంగుళూర్ సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్
Apr 25 - ముంబై  vs హైదరాబాద్ వాంఖడే స్టేడియంలో ముంబై
Apr 25 - చెన్నై vs పంజాబ్ మా చిదంబరం స్టేడియంలో చెన్నై
Apr 26 - రాజస్థాన్ vs  కోలకతా ఈడెన్ గార్డెన్స్ కోలకతా
Apr 26 - ఢిల్లీ vs బెంగుళూర్ ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ
Apr 27 - హైదరాబాద్ vs పంజాబ్, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహాలీ
Apr 28 - ఢిల్లీ వర్సెస్ కోలకతా ఈడెన్ గార్డెన్స్ కోలకతా
Apr 29 - బెంగుళూర్  vs రాజస్థాన్ M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు
Apr 30 - చెన్నై vs కోలకతా MA చిదంబరం స్టేడియం చెన్నై
మే 01 - ఢిల్లీ vs పంజాబ్ ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ
01 మే - ముంబై vs రాజస్థాన్ 8:00 PM వాంఖడే స్టేడియం ముంబై
మే 02 - బెంగుళూర్ vs కోలకతా M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు
02 మే - హైదరాబాద్ vs చెన్నై రాజీవ్ గాంధీ స్టేడియం  హైదరాబాద్
03 మే -  పంజాబ్ vs ముంబై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహాలీలో
03 మే - ఢిల్లీ Vs రాజస్థాన్ వేదిక ఖరారు కాలేదు
మే 04 -  చెన్నై vs బెంగుళూర్ MA చిదంబరం స్టేడియంచెన్నై
మే 04 -  కోలకతా వర్సెస్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్ కోలకతా
05 మే - ముంబై vs ఢిల్లీ వాంఖడే స్టేడియం ముంబై
మే 06 - బెంగుళూర్  vs పంజాబ్ M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు
07 మే - హైదరాబాద్ Vs రాజస్థాన్ వేదిక ఖరారు కాలేదు
08 మే - చెన్నై vs ముంబై MA చిదంబరం స్టేడియం చెన్నై 08- మే
09 మే - కోలకతా వర్సెస్ పంజాబ్ ఈడెన్ గార్డెన్స్ కొలకత్త
మే 09 - ఢిల్లీ vs హైదరాబాద్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం రాయ్పూర్
మే 10 - ముంబై vs బెంగుళూర్ వాంఖడే స్టేడియంలో ముంబై
మే 10 - చెన్నై vs రాజస్థాన్ MA చిదంబరం స్టేడియం చెన్నై
మే 11  - హైదరాబాద్ vs పంజాబ్, రాజీవ్ మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్
మే 12 - ఢిల్లీ vs చెన్నై షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం రాయ్పూర్
13 మే - పంజాబ్ vs బెంగుళూర్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహాలీ
14 మే -  ముంబై vs కోలకతా వాంఖడే స్టేడియం ముంబై
15 మే - హైదరాబాద్ vs బెంగుళూర్ రాజీవ్ మహాత్మా గాంధీ స్టేడియం హైదరాబాద్
16 మే - పంజాబ్  vs చెన్నై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహాలీ
16 మే - కోలకతా Vs రాజస్థాన్ వేదిక ఖరారు కాలేదు
మే 17 - బెంగుళూర్ ఢిల్లీ M.చిన్నస్వామి స్టేడియం బెంగళూరు vs
మే 17 - ముంబై vs హైదరాబాద్, 8:00 PM రాజీవ్ మహాత్మా గాంధీ స్టేడియం హైదరాబాద్
మే 19 - ఐపిఎల్ 2015 క్వాలిఫైయర్ 1 వేదిక ఖరారు కాలేదు
మే 20 - ఐపిఎల్ 2015 ఎలిమినేటర్ వేదిక ఖరారు కాలేదు
మే 22 - ఐపిఎల్ 2015 క్వాలిఫైర్ 2 వేదిక ఖరారు కాలేదు
మే 24 - IPL 2015 ఫైనల్ ఈడెన్ గార్డెన్స్ కోలకతా

ఇంతవరకు జరిగిన ఏడు ఐపీఎల్ సీజన్లలో పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు జట్లు ఒకసారి కూడా విజేతలుగా నిలువలేదు. ఇంతవరకు ఒకసారి కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఫైనల్కు వెళ్లకపోవడం విశేషం. అత్యధిక సార్లు ఫైనల్కు వెళ్లిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మాత్రమే కావడంతో ఈ సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరేట్ గా కోనసాగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Premier League  Indian Premier League (IPL)  IPL 2015  IPL 2015 schedule  IPL 8  

Other Articles