South africa record partnership for second wicket

ICC Cricket World Cup 2015, south africa versus ireland, south africa vs ireland, world cup south africa stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, amla, du plessis Cricket, CWC 2015, south africa CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland cwc 2015, Sports, World Cup Live

Powered by Amla and du Plessis, Proteas post mammoth 411 against ireland

ప్రపంచకప్ లో సఫారీలో రికార్డు భాగస్వామ్యం

Posted: 03/03/2015 03:20 PM IST
South africa record partnership for second wicket

ప్రపంచకప్ టార్నమెంటులో భాగంగా పూల్ బిలోని ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పరుగుల వరద సృష్టించారు. అంతేకాదు ప్రపంచకప్ లో రికార్డు భాగస్వామ్యాన్ని సృష్టించారు. సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ శతకాలు బాదారు. సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ముందుగా ఆమ్లా సెంచరీ చేయగా, తర్వాత ప్లెసిస్ శతకం పూర్తి చేశాడు.

వీరిద్దరూ రెండో వికెట్ కు దక్షిణాఫ్రికా తరపున రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 196 బంతుల్లో 200 పరుగులు జోడించారు. ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరపున రెండో వికెట్ కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐర్లాండ్ పై 411 పరుగులు సాధించి.. 412 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందుంచారు. కాగా ఆమ్లా 159 పరుగులు చేసి పెవీలియన్ దారిపట్టగా, అంతకుముందు ప్లెసిస్ 109 పరుగులు సాధించి రెండో విక్కట్ గా వెనుదిరాగాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  amla  du plessis  

Other Articles