Don t write off india s world cup chances says michael clarke

Don't write off India's World Cup chances says Michael Clarke, India are now well accustomed to the bouncy pitches, michael clarke on indian team, icc cricket workd cup 2015, it will be foolish to discard india, Australia captain Michael Clarke, Dhoni and the Indian team are successful, Indian team always sucessful in dhoni leadership

Australia captain Michael Clarke said the India are now well accustomed to the bouncy pitches in Australia and it will be foolish to discard them.

టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం..

Posted: 02/07/2015 08:34 PM IST
Don t write off india s world cup chances says michael clarke

ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దని ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వరల్డ్ కప్ బరిలో దిగుతున్న టీమిండియా ఇప్పటికీ ప్రమాదకారేనని క్లార్క్ హెచ్చరించాడు. గత ఆసీస్ పర్యటనలో టీమిండియా పేలవమైన ఫామ్ ను చూసి ముందుగానే ఎటువంటి అభిప్రాయానికి రావొద్దని జట్టు సహచరులకు సంకేతాలు పంపాడు.  దీంతో పాటు జరిగిన ముక్కోణపు సీరిస్ లోనూ టీమిండియా రాణించలేకపోయిందని, వీటితో భారత్ ను తక్కువగా అంచానా వేయలేమన్నారు. అలా చేస్తే అది నిజంగా మూర్ఖత్వమే అవుతుందన్నారు.

ఒకవేళ నిజంగా వారిని తక్కువగా అంచనా వేస్తే అంత కంటే తెలివి తక్కువపని ఉండదన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ అండ్ గ్యాంగ్ విజయాల రికార్డును చూస్తే ఆ విషయం అర్ధమవుతుందన్నాడు. ఏదో ఒకటి -రెండు సిరీస్ లలలో విఫలమైనంత మాత్రన టీమిండియాపై అంచనాకు వస్తే బొక్కబొర్లా పడక తప్పదన్నాడు. ధోనీ నాయకత్వంపై క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చక్కటి విజయాలను నమోదు చేసుకుంటుదన్నాడు. ధోనీని మంచి మ్యాచ్ ఫినిషర్ గా క్లార్క్ అభివర్ణించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  india  australia  icc world cup 2015  michael clarke  

Other Articles