Sarita devi disrespected opponents says rahul dravid

Sarita Devi Disrespected Opponents, Former cricketer Rahul Dravid, sachin Tendulkar, saritha disrespected opponents says dravid, Sarita didn't do the right thing says dravid, sarita refused to accept bronze medal, dravid at tcm sports lecture, indian boxer sarita devi, Incheon Asian Games,

Former cricketer Rahul Dravid feels that Indian woman boxer L Sarita Devi didn't do the right thing by refusing to accept the bronze medal at the Incheon Asian Games

ప్రత్యర్థి క్రీడాకారులను కూడా గౌరవించాలి

Posted: 01/21/2015 03:33 PM IST
Sarita devi disrespected opponents says rahul dravid

ఆసియా క్రీడల్లో బాక్సర్ సరితాదేవికి జరిగిన అన్యాయంపై భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నుంచి సానుభూతి వ్యక్తం అవుతున్న తరుణంలో.. పతకం తీసుకోవడం నిరాకరించడం అమె చేసిన తప్పేనని మరో క్రికెటర్, ది గ్రేట్ వాల్ గా ఖ్యాతి చెందిన రాహుల్ ద్రావిడ్ అన్నారు. సరితా దేవి సెమీ ఫైనల్ లో ఓటమి పాలవ్వడంపై సానుభూతిని వ్యక్తం చేస్తూనే.. అమె పతకాన్ని తిరస్కరించిన చర్యకు తాను వ్యతిరేకమని చెప్పకోచ్చారు. సరితా చర్యలతో అక్కడున్న మరో ఇద్దరు క్రీడాకారులను పరాభవం ఎదురైందని అభిప్రాయపడ్డారు.

తనకు బాక్సింగ్ పాయింట్ల విషయంలో అంతగా అవగాహన లేదంటూనే.. మ్యాచ్ ఓడిపోయిన విధానంపై అమెకు సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజున అమె పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించి తన ప్రత్యర్థి క్రీడాకారుల గౌరవాన్ని కాపాడలేదని అభిప్రాయపడ్డారు. వారు కూడా ఎంతో శ్రమించి పతకాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని సరిత గుర్తుపెట్టుకుని వుంటే ఇలాంటి పోరబాట్లు జరగవన్నారు. మిగిలిన వాళ్ల ఘనతను కూడా మన గౌరవించాలి'' అని రాహుల్ పేర్కొన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarita devi  rahul dravid  sachin tendulkar  TCM sports lecture  

Other Articles