Australia pace legend brett lee retires from all formats

Australia Pace Legend Brett Lee, Brett Lee Retires from cricket, Brett Lee retires from all criclet formats, Brett Lee stopped international matches, lee stoped playing international matches in July 2012, brett lee played Twenty20 formats regular, brett lee in Indian Premier League, brett lee Australia. domestic competition, brett lee achivements, brett lee total wickets, brett lee records, brettlee score,

Brett Lee stopped playing internationally in July 2012, but had been a Twenty20 regular, both in the Indian Premier League and the domestic competition in Australia.

క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రెట్ లీ..క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రెట్ లీ..

Posted: 01/15/2015 04:32 PM IST
Australia pace legend brett lee retires from all formats

ఆస్ట్రేలియా ఫాస్టెస్ట్ బౌలర్ బెట్ర్ లీ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఫామ్ లో లేకపోవడం, వరుస గాయాల కారణంగా 2012 జూలై నుంచి అంతర్జాతీయంగా అన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న అతడు  అన్ని ఫార్మాటులకు అతను గుడ్ బై పలికాడు. టెస్టుల నుండి రిటైరై వన్డేలు, ట్వంటీ-20 లకు పరిమితం అయిన బ్రెట్లీ గురువారం అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కుటుంబానికి పూర్తి సమయం వెచ్చించాలనుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు.

38 ఏళ్ల బ్రెట్లీ అంతర్జాతీయ ఆటను చివరిసారిగా 2012 జూలైలో ఆడాడు.  వికెట్లలో గ్లెన్ మెక్గ్రాత్కు సమానంగా ఉన్నాడు.  కెరీర్: వన్డేలు 221 ఆడి 718 వికెట్లు తీశాడు.  76 టెస్టులు ఆడి 310 వికెట్లు పడగొట్టాడు. 1999 బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌పై 47 పరుగులకు ఐదు వికెట్లతో కెరీర్‌ ఆరంభించిన బ్రెట్‌లీ , ఆ టెస్టులో మొత్తం 7 వికెట్లు తీసుకోవడమేగాక కెరీర్‌లో మొత్త 76 టెస్టుల్లో 30.81 సగటున 310 వికెట్లు తీసుకోగా, 186 వన్డేల్లో 324 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 2008 బాక్సింగ్‌ డే టెస్టే అతని కెరీర్‌లో చివరిది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia Pace Legend Brett Lee  cricket  

Other Articles