India vs australia first test 4th day update

india vs australia test match updates, india vs australia fourth day match updates, india vs australia test match updates, india vs australia test match highlights, india vs australia match war, india vs australia latest updates, virat kohli on australia team members, indian cricket latest updates

india vs australia first test 4th day update : australia in 363 runs lead at the end of fourth day. sports analysts says that on fifth day india vs australia match may goes towards draw

ముగిసిన పోరు.. తేలని స్కోరు

Posted: 12/12/2014 03:02 PM IST
India vs australia first test 4th day update

ఇండియా - ఆస్ర్టేలియా మద్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో నాల్గవ రోజు పోరు ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 363 పరుగుల ముందంజలో ఉంది. దీంతో ఐదవ రోజు ఆటపై ఆసక్తి నెలకొంది. ఆసీస్ జట్టు ఆటగాళ్ళు ఇంకా మిగిలి ఉండటంతో మ్యాచ్ ఎటు వెళ్తుంది అని ఉత్కంఠ నెలకొంది. అయితే క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం.., ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ కు అవకాశం ఇవ్వవచ్చు. దీంతో మ్యాచ్ డ్రా కావటం ఖాయమని తెలుస్తోంది. అయితే భారత ఆటగాళ్లు స్కోరు చేయకపోయినా.., నిలకడగా ఆడితేనే ఆ పరిస్థితి ఉంటుంది. లేకపోతే చేజేతులా ఉన్న అవకాశాన్ని జారవిడిచినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో 517/7 గా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.., భారత జట్టు 444 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో వార్నర్ 102 పరుగులు చేసి స్కోరు పెరగటంలో కీలకం అయ్యాడు. వార్నర్ తప్ప మిగతా ఆటగాళ్లంతా పేలవంగా ఆడారు. మార్ష్ 40, రోజర్ 21, వాట్సన్ 33, క్లార్క్ 7 పరుగులు చేశారు. ఇక స్మిత్ (52), హాడిస్ (14) నాటౌట్ గా క్రీజులో ఉన్నారు. తొలి టెస్ట్ లో భారత్ కాస్త మెరుగైన ఆటతీరు కనబరిస్తే మ్యాచ్ పై అంతగా భయం ఉండేది కాదు.

భారత్-ఆస్ర్టేలియా టెస్ట్ మ్యాచ్ హైలైట్ ఫొటోలు :


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/IndAus

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles