Mahendra singh dhoni hopes yuvraj singh gets back to full flow

Dhoni, Mahendra Singh Dhoni, MS Dhoni, Yuvraj singh, Mahendra Singh Dhoni hopes Yuvraj Singh, ICC World T20, World Twenty20.

Mahendra Singh Dhoni hopes Yuvraj Singh gets back to full flow

త్వరలోనే ‘యు’వీరంగం చేస్తాడు: ధోనీ

Posted: 03/25/2014 12:45 PM IST
Mahendra singh dhoni hopes yuvraj singh gets back to full flow

టీ20 ప్రపంచకప్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ చేసిన పరుగుల జాబితా ఇది. ఇలా పేలవ ఫామ్‌తో విఫలమవుతున్నా, యువరాజ్‌ను వెనుకేసుకొస్తున్నాడు సారథి ధోనీ. యువీ ఒత్తిడిలో ఉన్నాడని, త్వరలోనే అతను మునుపటి ఫామ్‌నందుకుంటాడన్న విశ్వాసాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. 

టీ20కి సంబంధించి అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. ఈ మధ్య అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుందన్నది వాస్తవమే. వన్డే జట్టుకు దూరమై నేరుగా టీ20ల్లో ఆడాలంటే చాలా కష్టం. అందువల్ల అతనిపై కొంత ఒత్తిడి ఉంటుంది. యువరాజ్ ఎలాంటి మ్యాచ్ విన్నర్ అనేది అందరికీ తెలుసు, మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లోగా గాడిలో పడతాడు అని ధోనీ చెప్పాడు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles