Can anil kumble help icc in convincing bcci about drs

Anil Kumble, BCCI, ICC, Anil Kumble heads BCCI, Anil Kumble Help.

Can Anil Kumble Help ICC in Convincing BCCI about DRS

కుంబ్లే చెప్తే బిసిసిఐ వింటుందా?

Posted: 03/22/2014 03:40 PM IST
Can anil kumble help icc in convincing bcci about drs

అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్)పై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తన వైఖరిని మార్చుకుంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకూ డిఆర్‌ఎస్‌ను బిసిసిఐ వ్యతిరేకిస్తూ వస్తున్నదని, ఈ విషయంలో ఐసిసి క్రికెట్ కమిటీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్న అనీల్ కుంబ్లే జోస్యం అవసరమని భావిస్తున్నామని చెప్పాడు. కుంబ్లే చెప్తే బిసిసిఐ వింటుందా లేదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమని వ్యాఖ్యానించాడు. 

ముందుగా కుంబ్లేకు డిఆర్‌ఎస్‌పై నచ్చచెప్తామన్నాడు. డిఆర్‌ఎస్ లోటుపాట్లు, భవిష్యత్తులో దాని అమలు వంటి అంశాలపై ఐసిసి క్రికెట్ కమిటీ అధ్యయనం చేసి, ప్రణాళికను సిద్ధం చేస్తుందన్నాడు. ఈ కమిటీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లేకు నచ్చచెప్తే, ఆతర్వాత బిసిసిఐని ఒప్పించడం కష్టం కాదని రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కమిటీకి కాల పరిమితి అంటూ ఏమీ లేదని చెప్పాడు.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles