We will not experiment during new zealand odi

Napier, Indian skipper, Mahendra Singh Dhoni, New Zealand, World Cup, Yuvraj Singh, Suresh Raina, Australia, Greg Chappell, ODI, Nelson Park, McLean Park,

Mahendra Singh Dhoni on Saturday ruled out experimenting too much with his settled team in the series against New Zealand but said the five-match rubber should serve as a good exposure to some of his players before the World Cup.

ఈ సిరీస్ లో ఎలాంటి ప్రయోగాలు ఉండవు

Posted: 01/18/2014 06:49 PM IST
We will not experiment during new zealand odi

దక్షిణాఫ్రికాలో కొన్ని ప్రయోగాలు చేసి కాన్తంత కొత్తగా ట్రై చేసి సిరీస్ లు కోల్పోయిన టీం ఇండియా రేపు న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ ఆడబోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భారీ ప్రయోగాల జోలికెళ్లబోమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ అన్నారు. కొంత మంది ఆటగాళ్లకు ప్రస్తుత సిరీస్ చక్కటి అవకాశంగా అభివర్ణించాడు. ఇప్పటికే ప్రయోగాలు చేశాం.. అయితే కివీస్‌ టూర్‌లో పెద్ద మార్పులు ఉండవు.

తామేంటో నిరూపించుకోవడానికి కొంతమందికి అవకాశమిచ్చి చూస్తాం' అని ధోనీ నేపియర్‌లో మీడియాకు తెలిపారు. రానున్న వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నందున.. ప్రస్తుత సిరీస్ అనుభవం సాధించడానికి మంచి అవకాశంగా చెప్పాడు. న్యూజిలాండ్ గడ్డపై గతంలో ఆడని వారికి ఇదొక అవకాశమన్నాడు. ముఖ్యంగా కొత్త బౌలర్లను ఉదాహరణగా పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles