Cheteshwar pujara fifth in icc test rankings

"Virat Kohli, ICC Test rankings, Cheteshwar Pujara, Mitchell Johnson, Ryan Harris, Pragyan Ojha, R Ashwin

Cheteshwar Pujara topped the batting charts in the India versus South Africa two-Test series, scoring 280 runs in four innings at a healthy average of 70.

పుజారా ఐదో ర్యాంకులో

Posted: 01/06/2014 09:38 PM IST
Cheteshwar pujara fifth in icc test rankings

భారత యువ క్రికెట్ బ్యాట్స్ మెన్స్ ఇటీవల కాలంలో స్వదేశంలో, విదేశాల్లో దూకుడుగా ఆడుతూ తన ర్యాంకుల్ని మెరుగు పరుచుకుంటున్నారు. నేడు ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో చటేశ్వర పుజరా రెండు ర్యాంకులు ఎగబాకి ఐదో స్థానాన్ని కైవసం చేసుకొని కోహ్లీ కంటే ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతం పుజారా 851 పాయింట్లతో టాప్‌ టెన్‌లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.

విరాట్‌ కోహ్లి మాత్రం ఒక స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్‌ లిస్ట్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్.. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో డివిలియర్స్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. చంద్రపాల్‌, రాస్‌ టేలర్‌ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles