Sachin tendulkar out on 74 in last test

Sachin Tendulkar out on 74, eerie silence at the Wankhede, Sachin Tendulkar, sachinzone, Playing his 200th and final Test, Sachin Tendulkar, India vs West Indies 2nd Test

Day 2 of the second Test against the West Indies, Tendulkar reached his 68th fifty in Tests and fell for 74.

సచిన్ అవుట్ - మూగబోయిన వాంఖడే

Posted: 11/15/2013 11:02 AM IST
Sachin tendulkar out on 74 in last test

సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న క్రికెట్ దేవుడు సచిన్ ఆడుతున్న చివరి మ్యాచ్ లో మాస్టర్ శకం ముగిసింది. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో మాస్టర్ సచిన్ (74) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి టెస్టులో సెంచరీ చేస్తాడని అనుకున్న అభిమానుల ఆశలకు గండి గొట్టాడు.

మొదటి రోజు 38 పరుగులు చేసిన మాస్టర్ రెండో రోజు క్రీజులో కి వచ్చి హాఫ్ సెంచరీ చేసి అభిమానులను అలరించాడు. ఆట ప్రారంభం నుండి దూకుడుగా ఆడిన సచిన్ తనదైన శైలిలో షాట్లుకొడుతూ దూకుడుగా ఆడాడు. డియోనరైన్ బౌలింగ్లో సామీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ఇక ఈయనతో పాటు పూజారా కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ, పుజారా బ్యటింగ్ చేస్తున్నారు. ఆధిక్యం దిశగా భారత్ దూసుకుపోతుంది.

రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు విజృంభించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో హైదరాబాదీ బౌలర్ ఓజా 5 వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు ఆట చూసేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా హాజరయ్యారు. ఎప్పుడూ కుర్తా పైజమాలో కనిపించే రాహుల్ ఈ రోజు మాత్రం టీషర్టులో ఆహ్లాదంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more