తన సొంత మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ రద్దు అయితే ఫలితం ఎలా ఉంటుందో ధోనికి తెలిసి వచ్చింది. నిన్న రాత్రి ఆసీస్ తో జరిగిన నాలుగో వన్డే వర్షం కారణంగా రద్దుకావడంతో అక్కడి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తమ ఆక్రోశాన్ని ఆపుకోలేక ధోని ఇంటి అద్దాలను బద్దలు కొట్టారు. నాలుగో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిందని ప్రకటించిన తర్వాత ఈ దాడి జరిగింది. ధోనీ ఇంటిపై ఆ రాళ్ల దాడి రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది.
ఆ సమయంలో ధోనీ కుటుంబ సభ్యులంతా మైదానంలో ఉన్నారు. హర్మూ హౌసింగ్ కాలనీలోని ధోనీ నివాసం పూత పూసిన గ్లాజులతో ఉంటుంది అభిమానులు విసిరిన రాళ్ల దెబ్బలకు అవి దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. కుంటుబ సభ్యులు మాత్రం అలా దాడి జరగడం ఇది ఐదోసారి అని, సిసిటివీ ఫుటేజ్‌ను చూస్తే గానీ ఎవరినీ నిందించలేమని కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి ఎవరైనా దుండగలు చేసిన పనా ? అభిమానులు చేసిన పనా అనేది తేలాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more