Sourav ganguly wants to buy i league team

Ganguly wants to buy I-League team, ourav Ganguly, I-League, IMG-Reliance league, Football news

After MS Dhoni, it is Sourav Ganguly who is creating a buzz in the Indian football circle.

ఫుట్ బాల్ టీం పై కన్నేసిన దాదా

Posted: 08/30/2013 04:59 PM IST
Sourav ganguly wants to buy i league team

తన ఆటతో ప్రేక్షకుల్ని అలరించే క్రికెటర్లు ఇప్పుడు ఫుట్ బాల్ పై ఆసక్తి చూపుతున్నారు. అంటే వీరు ఫుల్ బాల్ టీంలోకి వెళుతున్నారని కాదు. ఫుట్ బాల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ ఐపీఎల్, బ్యాట్మింటన్ లో ఐబీఎల్ తరహాలు వచ్చే ఏడాది మనదగ్గర ప్రారంభం కానున్న ఫుట్ బాల్ లీగ్ జట్లను సొంతం చేసుకోవడానికి క్రికెటర్లు ధోని, బాలీవుడ్ స్టార్లు అనేక మంది పోటీ పడుతున్నాడు. ఇప్పుడు మాజీ భారత సారధి సౌరవ్ గంగూలీ కూడా ఓ ఫుట్ బాల్ ఫ్రాంఛైజీనీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వచ్చే జనవరిలో ఐఎమ్ జీ - రియలన్స్ ఫుట్ బాల్ లీగ్ లో మొత్తం 8 .జట్లు పాల్గొననున్నాయి. వీటికి సెప్టెంబర్ లో బిడ్డింగ్ జరగబోతుంది. వీటిని దక్కించుకోవడానికి ఇంకెవరు పోటీ పడతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more