Formula one may drop indian grand prix in 2014

"Formula One may drop Indian Grand Prix in 2014, F1, bernie ecclestone, Indian GP, Buddh International circuit, Indian F1, F1 2014

A Jaypee Group spokesperson has said the contract with Indian GP is till 2015 and that Buddh International Circuit in Greater Noida remains keen to host the F1 race.

ఇండియా గ్రాండ్ ఫ్రీ లేనట్లే

Posted: 07/30/2013 12:39 PM IST
Formula one may drop indian grand prix in 2014

గత రెండు సీజన్లలో ఫార్ములా 1 రేసులను ఆస్వాదించిన రేసు ప్రియులకు ఈ ఏడాది నిరాశ తప్పక పోవచ్చు. త్వరలో భారత్ లో ఫార్ములా వన్ రేసుకు నూకలు చెల్లబోతున్నాయి.  2011లో ప్రారంభమైన ఇండియన్ గ్రాండ్ ప్రీని వచ్చే సంవత్సరం ఫార్ములా వన్ రోస్టర్ నుంచి శాశ్వతంగా తొలగించ సూచనలు కనిపిస్తున్నాయని సూచన ప్రాయంగా తెలిపాడు రేస్ బాస్ బెర్నీ ఎకల్ స్టోన్. దీనికి ఇక్కడి రాజకీయ కారణాలే అని తెలిపాడు. హంగేరీ గ్రాండీ ప్రీ ముగింపు సందర్భంగా ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఈయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. 2014లో రష్యా, న్యూజెర్సీ, ఆస్ట్రియా దేశాలు ఎఫ్-1 క్యాలెండర్‌లో చేరే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఉన్న రేసుల సంఖ్య 2 నుండి 20 కి తగ్గలించాలని జట్లు గట్టిగా కోరుతుండటంతో లాభ సాటిగా లేనే ‘బుద్ధ్ ’ ఇంటర్నే షనల్  వేధికను  తొలించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ మోటార్ స్పోర్ట్ మండలి సమావేశంలో భారత భవితవ్యం తేలిపోనుందని తెలిపాడు. ఐతే ఇండియన్ గ్రాండ్ ఫ్రీ ప్రమోటర్ జేపీ మాత్రం రేసు పై ఆశాభావంతో ఉన్నది. ఎఫ్1 రేసును నిర్వహించేందుకు 2015 వరకు ఒప్పందం కుదర్చుకున్నాం. అతిథ్యానికి దూరమయ్యేందుకు మాకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదని జేపీ ప్రతినిధి ఆస్కారి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more