Sachin tendulkar plays golf in ahmedabad

Sachin Tendulkar, Tendulkar plays golf in Ahmedabad

Sachin Tendulkar plays golf in Ahmedabad, Tendulkar arrived on a 10-hour maiden pilgrimage on the hills at midnight

Sachin Tendulkar plays golf in Ahmedabad.png

Posted: 02/02/2013 01:06 PM IST
Sachin tendulkar plays golf in ahmedabad

sachin_వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పి, టెస్టుల్లో కొనసాగుతున్న భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో మరో కొత్త ఆటగాడిగా అవతారం ఎత్తబోతున్నాడు. అదే గోల్ఫ్ ప్లేయర్ గా. అహ్మదాబాద్ లో నిన్న ఉదయం కెన్స్‌విల్లి గోల్ఫ్, కంట్రీ క్లబ్‌ను సందర్శించిన మాస్టర్ అక్కడి ఆటగాళ్లతో కలిసి కాసేపు గోల్ఫ్ ఆడాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... ఇంతకుముందు చాలాసార్లు గోల్ఫ్ కోర్సులకు వెళ్లాను. డ్రైవింగ్ రేంజ్ వరకు బంతిని కొట్టా. అయితే టోర్నీ జరుగుతున్నప్పుడు గోల్ఫ్ కోర్సును సందర్శించడం ఇదే తొలిసారి. ఇదో కొత్త అనుభూతి. చాలా ఆస్వాదించా. ఈ కోర్సు చాలా అద్భుతంగా ఉంది. రాకెట్ స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతానికి నా దృష్టంతా క్రికెట్‌పైనే ఉన్నా భవిష్యత్తులో గోల్ఫ్ ఆడొచ్చు ’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. అంటే భవిష్యత్తులో గోల్ఫ్ ఆటగాడు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  England beat india despite harmanpreet ton
Ms dhoni joins bcci boss company  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more