ఒక వైపు ఫామ్ లేని ఆట, మరో వైపు రిటైర్ అవ్వాలి అని వినిపిస్తున్న కామెంట్లు... కాని, ఇవేమీ మాస్టర్ ని, తన నిర్ణయం వైపు నుండి వైదోలిగేలా చెయ్యడం లేదు... సచిన్ టెండూల్కర్ తన ప్రాణం ఆయిన క్రికెట్ ఆట పైనే దృష్తి పెడుతున్నాడు... ప్రాక్టీసు మీద ప్రాక్టీసు చేస్తున్నాడు. కోల్ కత మూడో టెస్ట్ సమీపిస్తుండగా, సచిన్, ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సచిన్ నెట్స్ లో చమతోడుస్తున్నాడు. ముంబై అండర్ 25 జట్టులోని 12 మంది బౌలర్లు మాస్టర్ కు బంతులేసారు. మొదట స్పిన్నేర్లను ఎడురుకొన్న సచిన్, తరువాత ఫాస్ట్ బౌలింగ్ ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్లను సచిన్, ధాటిగా ఎడురుకున్నాడు.. రిటైర్ మెంట్ , సచిన్ ఫామ్ లో లేకపోవడం వల్ల, భారత క్రికెట్ యాజమాన్యం నుంచి వస్తున్నా విమర్శలు శ్రుతి మించడం తో, తాను రిటైర్ అవ్వడానికి ఏ మాత్రం సుముఖంగా లేనని, మాస్టర్ ప్రకటించాడు. ఇదే నేపధ్యంలో మాస్టర్ ప్రాక్టీసు, తన స్థానాన్ని మరింతకాలం భారత క్రికెట్ జట్టులో సుస్థిరం చేసుకోవాలి అని మాస్టర్ తపన, చూపరులను ఏంటో ఆకర్షించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more