Kapil dev at cricket leaders meet

cheergirls, kapil dev, cricketer, cheergirls, cheerleaders, cheer girl calender, cheergirls videos, cheer girls hot, cricket, kapildev cricket match at cricket leaders meet

kapil dev at cricket leaders meet

1.gif

Posted: 11/19/2012 12:06 PM IST
Kapil dev at cricket leaders meet

cheergirls_inn

క్రికెట్ వ్యవస్థ గురించి లెజండరీ క్రికెటర్ కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టెస్ట్‌ క్రికెట్‌లో వీక్షకులకు వినోదం పంచాలనుకుంటే రంగు దుస్తులొద్దని అందుకు చీర్‌లీడర్స్‌ ను పెట్టుకోవటాన్ని తాను వ్యతిరేకించబోనని మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. బెంగళూరులో క్రికెట్ నాయకత్వ సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌ జట్టు సభ్యులు రంగురంగుల దుస్తుల్లో ఆడే విధానాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు. డే అండ్‌ నైట్‌ క్రికెట్‌ అంటే రంగురంగుల దుస్తుల్లో జరగాలన్న ఆలోచనను తాను వ్యతిరేకిస్తానని, తెల్లటి దుస్తుల్లో క్రికెట్‌ జట్టు సభ్యులు క్రీడా మైదానంలో ఆడుతుంటే ప్రత్యేక గుర్తింపు వుంటుందని ఆయన అన్నారు. తన ఆలోచనా ధోరణి పాతదని అనుకున్నా ఫర్వాలేదని, డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ క్రికెట్‌ ఆడే క్రీడాకారులు రంగుల దుస్తులు ధరిస్తే ఎబ్బెట్టుగా వుంటుందని తాను భావిస్తానని ఆయన అన్నారు.

kapil
        అంతేకాదు.. క్రికెట్‌లో బౌలర్లు శ్రామికులైతే, బ్యాట్స్‌మెన్ అధికారులని ఈ టీమిండియా మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.  నగరంలోని ఒక పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న కపిల్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సచిన్ తెండూల్కర్ లేదా వీరేందర్ సెవాగ్, ధోనీ లేదా గంభీర్ వంటి బ్యాట్స్‌ మెన్‌ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారేగానీ బౌలర్ల గురించి ఎక్కువ మంది పట్టించుకోరని అన్నాడు. బౌలర్లు శ్రామికులని, కాబట్టి ఈవిభాగాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పాడు. అంతదరూ అధికారుల్లాంటి బ్యాట్స్‌ మెన్‌గానే ఉండేందుకు ఇష్టపడతారని తెలిపాడు.
       ఒక మ్యాచ్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన బౌలర్ కంటే, సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌కే అధిక ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు కపిల్ సమాధానమిస్తూ, ఇప్పుడు పరిస్థితి మారుతోందని అన్నాడు. తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అటు బౌలర్లకు, ఇటు బ్యాట్స్‌మెన్‌కు సమానమైన ప్రాధాన్యం ఉండేదని కపిల్ తెలిపాడు. తాను బౌలర్‌నే అయినప్పటికీ, బ్యాట్స్‌ మన్ గుండప్ప విశ్వనాథ్ అంటే అమితంగా ఇష్టపడేవాడినని అన్నాడు. తాను విశ్వనాథ్‌ను ఆరాధించేవాడినని కపిల్ చెప్పాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, తన బౌలింగ్‌లో అవుట్‌కాని ప్రతి బ్యాట్స్‌ మన్‌కూ బంతులు వేయాలంటే విసుగ్గా ఉండేదని నిజాలు బయటపెట్టాడు కపిల్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India won the test match against england
Grand pre car accident in makavo sports universities in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more