Sachin matue hidden order of australia award issue

sachin matue hidden order of australia award issue

sachin matue hidden order of australia award issue

18.png

Posted: 10/19/2012 07:18 PM IST
Sachin matue hidden order of australia award issue

sachin7

సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ దక్కడం ఆ దేశ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌కు సుతరాము నచ్చలేదు. అందు కే.. ఇదిగో ఈ నిష్టూర వ్యాఖ్య చేశాడు! ‘మా దేశానికి సంబంధించిన పవివూతమైన విషయాలు మావరకే పరిమితమవుతున్నాయని నేను భావించడం లేదు. సచిన్ గొప్ప ఆటగాడే కావొచ్చు. ఐతే అతను ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అయివుంటే, అప్పుడు అతని ప్రతిభకు ఈ అవార్డు కొలమానం అయ్యేదేమో! ఐనా, సచిన్‌ను అవార్డుతోనే ఎందుకు సరిపెట్టారు? అతనికి ఆస్ట్రేలియా ప్రధాని పదవే అప్పగించాల్సింది. నా మటుకు ‘‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ ఆస్ట్రేలియన్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక పురస్కారం’ అని హేడెన్ అన్నాడు. ఇటీవల భారత పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్.. సచిన్‌కు ‘‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

        ఇదిలా ఉండగా,  రంజీ మ్యాచ్‌ల్లో ఆడాలని టీమిండియా బ్యా టింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయం అతణ్ని మరో రెండు రికార్డుల ముందు నిలబెట్టింది. సుదీర్ఘకాలంగా చెక్కు చెదరకుండా ఉన్న దేశవాళీ రికార్డులు ఇప్పుడు మాస్టర్‌కు దాసోహమయ్యే చాన్సొచ్చిం ది. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని సునీల్ గవాస్కర్ సాధించిన 81 శతకాల రికార్డుకు సచిన్ నాలుగు సెంచరీల దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా మరో 1383 పరుగులు సాధిస్తే ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మాస్టర్ రికార్డులకెక్కుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు)లో లెక్కకుమించిన రికార్డులు సొంతం చేసుకున్న సచిన్.. దేశవాళీల్లో మాత్రం ఈ రెండు రికార్డుల్లో లిటిల్ మాస్టర్‌కన్నా వెనకబడి ఉన్నాడు. కెరీర్‌లో 384 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లాడిన గవాస్కర్ 81 సెంచరీలతో 25,834 పరుగులు సాధించాడు. అయితే 294 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లాడిన సచిన్ 78 శతకాలతో 24,452 పరుగులు చేసి గవాస్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా నవంబర్‌లో రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో సచిన్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అనంతరం రాజస్థాన్‌తో జరిగే మరో మ్యాచ్‌లోనూ మాస్టర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cricketer yuvaraj singh twitter contest
Pakistan match fixing umpires  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more