Free education for sports persons

free education for sports persons kapil sibal, union sports minister

free education for sports persons

9.png

Posted: 10/06/2012 05:29 PM IST
Free education for sports persons

kapilభారత ప్రభుత్వం దేశ క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి భారత్‌కు కీర్తివూపతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులకు ఇకనుంచి కళాశాల, విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఏ క్రీడలోనైనా దేశానికి పతకాలు సాధించిన ఆటగాళ్లకు ప్రభుత్వం ఇకనుంచి ఉన్నత విద్యను ఉచితంగా అందించనుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రకటించారు. ఇటీవల భారత్‌కు అండర్-19 క్రికెట్‌ను వరల్డ్ కప్‌ను అందించిన యువ సారథి ఉన్ముక్త్ చంద్‌ను తక్కువ హాజరుశాతం కారణంగా కాలేజీ యాజమాన్యం పరీక్షలకు అనుమతించకపోవడం, ఆ తర్వాత ప్రభుత్వ జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

...avnk

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suresh rain tweets pakistan cricketers
West indies crush australia by 74 runs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more