Rain forces early draw of stumps

cricket, India vs New Zealand test, hindustantimes, news, Rajiv Gandhi Stadium, Brendon McCullum, Kane Williamson, R Ashwin,

Heavy rain brought an early end to the proceedings on the third day of the first cricket Test between India and New Zealand in Hyderabad today. Replying to India's first innings total of 438, New Zealand were following at 41/1 in their second innings after being dismissed for 159 in their first essay

Rain forces early draw of stumps.png

Posted: 08/25/2012 08:18 PM IST
Rain forces early draw of stumps

india-teamహైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత బౌలర్లు ఓజా, అశ్విన్ లు అదరగొడుతున్నారు. వీరి ధాటికి న్యూజిలాండ్ విలవిలలాడుతుంది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో ఫాలోఆన్‌ ప్రమాదంలో పడ్డ కివీస్‌ ఇంకా 279 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 31 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అయిదు వికెట్ల నష్టానికి 106 పరుగుల వద్ద మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 53 పరుగులు జోడించి చివరి అయిదు వికెట్లను కోల్పోయింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఫ్రాంక్లిన్‌ 43 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంచ్‌ సమయం తర్వాత తిరిగి ఫాలోఆన్‌ స్టార్ట్‌ చేసిన న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారీ వర్షం కారణంగా క్రికెట్ హైదరాబాద్‌ టెస్ట్‌ మ్యాచ్ నిలిచిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bolt wins 2nd consecutive olympic 100 gold
Shuttler p kashyap enters men singles quarter finals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more