Smith considered resigning test captaincy

Smith considered resigning Test captaincy,Kirsten unconcerned by defeats, South Africa arrange Swiss bonding trip, South Africa unchanged for England Tests, Gary Kirsten, Graeme Smith, South Africa tour of England, South Africa cricket

Smith considered resigning Test captaincy

Smith.gif

Posted: 06/30/2012 11:13 AM IST
Smith considered resigning test captaincy

Smith considered resigning Test captaincy

దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ త్వరలోనే ఆ బాధ్యత నుంచి వైదొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మెట్‌లోనూ జట్టును నాయకత్వం వహించరాదని యోచిస్తున్నట్టు స్మిత్ ప్రకటించాడు. ఈ విషయాన్ని కోచ్ గారీ కిర్‌స్టెన్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలు అన్ని ఫార్మెట్స్‌లోనూ దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్ 2010లో టి-20 ఫార్మెట్ నాయకత్వం నుంచి వైదొలిగాడు. 2011లో వనేడే ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను త్వరలోనే ఆ బాధ్యతలను కూడా మరో ఆటగాడికి కట్టబెట్టాలని అనుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయిన స్మిత్‌పై విమర్శలు చెలరేగాయి. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైన తర్వాత ప్రారంభమైన స్మిత్ పతనం ఆతర్వాత కూడా కొనసాగింది. ఒకానొక దశలో జట్టులో స్థానం కూడా కష్టంగా మారింది. పరిస్థితిని గమనించిన స్మిత్ ఇకపై కెప్టెన్సీ జోలికి వెళ్లకుండా బ్యాటింగ్‌పై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తాను తొందరపడడం లేదని, అందరినీ సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Celebrity t20 match on july 16th in vizag
Ipl spot fixing bcci bans 5 players  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more