Michael clarke secret wedding to kyly boldy

Laura, Lara Bingle, secret wedding, Kyly Boldy, Kyly, Michael Clarke

AUSTRALIAN cricket captain Michael Clarkes famous ex-fiancee Lara Bingle has spoken out about his secret wedding to Kyly Boldy.

Michael Clarke secret wedding to Kyly Boldy.GIF

Posted: 05/17/2012 04:00 PM IST
Michael clarke secret wedding to kyly boldy

Michael-Clarkeఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియసఖి, మోడల్ అయిన కైలీ బాల్డీని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సిడ్నీలోని హంటర్ వ్యాలీలో రహస్యంగా ఈ వేడుక జరిగింది. కేవలం ఇరువర్గాల కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. గతంలో క్లార్క్ మోడల్ లారా బింగిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం 2010లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాలతో పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన అనంతరం అతను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇతను ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా, ప్రస్తుతం ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mca ban srk from entering wankhede
Ipl and bcci should be away from each other ajay maken  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more