తక్కువ మరణాలరేటు
సాధారణంగా ప్రతిరోజూ వోడ్కాను సేవిస్తే ఆరోగ్యం దెబ్బతింటుందనే వార్తలను తరచూ వింటుంటాం. మోతాదుకు మించి ఎక్కువగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి కానీ.. తగినంత పరిమాణంలో వోడ్కాను తీసుకుంటే.. ఇది ఒక ఔషధగుణంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడంతో మరణాలరేటు చాలా తక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు.