• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>నిద్రలేమిక

Full Screen
1/10
Auto Play
slow fast
Photo of 0 | వాల్ నట్స్ | foods that make sleepy | healthy food items
img

వాల్ నట్స్

వాల్ నట్స్ లో నేచురల్ మెలటోనిన్ కలిగి ఉంటుంది. ఇది త్వరగా నిద్రకు ఉపక్రమించేందుకు దోహదపడుతుంది. కాబట్టి.. దీనిని రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
  • PREVIOUS SLIDESHOWS

    ఏపీలో కొలువైన పంచరామా క్షేత్రాలు

    ఏపీలో కొలు

  • NEXT SLIDESHOWS

    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు

    కాలుష్యంతో

Share on Facebook
  • వాల్ నట్స్
  • తున చేప
  • ఓట్ మీల్
  • లెట్యూస్
  • జాస్మిన్ రైస్
  • తేనె
  • హేర్బల్ టీ
  • చెర్రీస్
  • అరటిపండ్లు
  • బాదం
Tags  :    healthy food items  sleepy items  healthy food for deep sleep  foods that make sleepy  healthy food recipes  healthy foods for sleep  sleepy food items  
Home > Slideshows > Health and Fiteness > నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు

RELATED SLIDESHOWS

  • ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
  • వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
    వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
  • రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
    రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
  • నిత్యం యవ్వనంగా వుంచే ‘సూపర్ ఫుడ్స్’
    నిత్యం యవ్వనంగా వుంచే ‘సూపర్ ఫుడ్స్’
Previous Next
  • వాల్ నట్స్ లో నేచురల్ మెలటోనిన్ కలిగి ఉంటుంది. ఇది త్వరగా నిద్రకు ఉపక్రమించేందుకు దోహదపడుతుంది. కాబట్టి.. దీనిని రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
  • తున ఫిష్ లో విటమిన్ బి6 అధికంగా వుంది. ఇది శరీరంలో సెరోటనిన్, మెలటోనిన్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సరైన సమయంకు నిద్రపట్టేందుకు సహాయపడుతుంది.
  • ఇది ఇస్టిగేట్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. చాలా తర్వాత నిద్రపట్టేలా చేస్తుంది. మెలటోనిన్ అధికంగా ఉండటం వల్ల ఓట్స్ శరీరంను ప్రశాంతపరిచి.. నిద్రపట్టేందుకు ఉపక్రమిస్తాయి.
  • లెట్యుస్ పూర్తి ల్యాక్టోక్యారిమ్ కలిగి ఉండటం వల్ల ఇది నిద్రపట్టడానికి ప్రోత్సహిస్తుంది. 3-4లెట్యుస్ లీవ్స్ ను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి, అందులో రెండు పుదీనా ఆకలు వేసి నిద్రించడానికి ముందు త్రాగాలి.
  • జాస్మిన్ రైస్ శరీరంలో గ్లిజమిక్ ఇండెక్స్ పెంచడానికి సమాయపడుతుంది. ఇది త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే రాత్రుల్లో జాస్మిన్ రైస్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు సలహాలిస్తుంటారు.
  • ఇది గ్లూకోజ్ తో నిండి ఉంటుంది. మెదడులో ఉండే ఓరెక్సిన్ అనే కెమికల్ ను నిలుపదల చేస్తుంది. ఈ కెమికల్ చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి.. దీన్ని నిలిపేసి.. బాగా నిద్రపట్టేలా చేస్తుంది. కేవలం ఒక టేబుల్ స్పూన్ తేనెతో మంచి నిద్రపడుతుంది.
  • హేర్బల్ టీ వల్ల చాలా త్వరగా నిద్రపడుతుంది. ముఖ్యంగా ప్యాషన్ ఫ్లవర్ హాప్స్, చమోమెలీ, లెమన్ బామ్ వంటి నిద్రను బాగా పట్టించే హేర్బల్ టీలు. వీటిని తాగినప్పుడు మెదడు ప్రశాంతంగా వుంటుంది. దీంతో త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు.
  • ఎందుకంటే చెర్రీస్ లో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది స్లీమ్ సైకిల్ ను కంట్రోల్ చేస్తుంది. కలత నిద్ర చెందుతున్నా కూడా చెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి నిద్రపడుతుంది. చెర్రీస్ ను ఓట్స్, నట్స్ తో కలిపి తీసుకోవచ్చు.
  • అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి నెర్వస్ సిస్టమ్ ను, ట్రైప్టోన్ ను సెరోటినిన్ గా మార్పు చెందించి మరింత విశ్రాంతిని అందించి త్వరగా ఘాడంగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.
  • బాదంలో మెగ్నీషియం, ట్రైఫోటాఫాన్ వంటి ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. ఈ రెండు నరాలను, కండరాలను ప్రశాంత పరుస్తాయి. అదే సమయంలో హార్ట్ బీట్ ను స్థిరంగా ఉంచుతాయి. కాబట్టి, కొన్ని బాదం పలుకులను తినడం ద్వారా ఎక్కువ నిద్రపడుతుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.