స్లిమ్మింగ్ జ్యూస్
10 గ్రాముల కేల్, 5 గ్రాముల బచ్చలి, 5 గ్రాముల కీరదోస, 5 గ్రాముల పాలకూర తదితరాలు అన్నింటిని కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. ఈ జ్యూస్ తొడల భాగంలో ఉండే ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక నెల రోజులు ఈ ట్రీట్ మెంట్ ఫాలో అయితే స్లిమ్ గా తయారవుతారు.