మతిమరుపును తగ్గిస్తుంది (టైప్ 2 డయాబెటిస్)
సాధారణంగా మందు ఎక్కువగా తాగినప్పుడు అప్పుడప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుతుంటారు. ఆ కోవలేనే వోడ్కా కూడా అలాగే పనిచేస్తుంది. అయితే మోతాదుకు మించి కాకుండా పరిమితంగా దీనిని తీసుకుంటే... మనం నిర్వహించుకోవాల్సిన కార్యకలాపాలను మర్చిపోకుండా వుండగలమని నిపుణులు తెలుపుతున్నారు.