శరీర బరువును తగ్గిస్తుంది
వోడ్కాలో ఎక్కువ కేలరీలు వుండవని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. ఊబకాయ సమస్యతో బాధపడుతున్నవారు డైటింగ్ చేస్తున్న సమయంలో వోడ్కాను తీసుకుంటే చావావరకు బరువు తగ్గే అవకాశం వుందని నిపుణులు పేర్కొంటున్నారు. వారానికి మూడుసార్లు వోడ్కాను సేవిస్తే... సైకాలాజికల్ గా మంచి సాటిస్ ఫ్యాక్షన్ ను అందిస్తుందని.. త్వరగా లావు తగ్గే అవకాశాలున్నాయని తెలిసింది.