త్వరగా నిద్రలోకి జారిపోతారు
శాస్త్రవేత్తలు నిర్వహించిన కొన్ని పరిశోధనల ఆధారంగా తేలిన విషయం ఏమిటంటే... వోడ్కాను పరిమితంగా తీసుకుంటే అది నిద్రను ప్రేరేపిస్తుందని తెలిసింది. తగిన పరిమాణంలో వోడ్కాను తీసుకుంటే.. ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోయి.. నిద్రలోకి జారిపోవడానికి సమర్థవంతంగా ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు.