ఒత్తిడిని తగ్గిస్తుంది
తగినంత పరిమాణంలో వోడ్కాను సేవిస్తే.. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా చాలా మాయిగా వుంటారు. మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నవారు పరిమితంగా వోడ్కాను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు కూడా పేర్కొన్న సందర్భాలు వున్నాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తుంది.