మానవ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో వోడ్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను అదుపులో వుంచి, హార్ట్ ఎటాక్ సమస్య నుంచి కాపాడుతుంది. శరీరంలో వుండే అనవసరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి.. శరీరం మొత్తం సున్నితంగా రక్తం ప్రసరించడానికి దోహదపడుతుంది.