హై ఫీవర్ ను తగ్గిస్తుంది
అధిక జ్వరంతో బాధపడుతున్నవారికి ఇది ఒక అద్బుతమైన మెడిసిన్ గా పనిచేస్తుందని తెలిసింది. అయితే వీటిని సేవించకూడదు.. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్ కాళ్లకు, ఛాతీ, నుదుటిపైన వోడ్కాను అప్లై చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గిపోతుందని ఒక పరిశోధన ద్వారా తేలింది.